By: Oneindia Telugu Video Team
Published : September 28, 2017, 05:04

''బతుకమ్మ సినీమహోత్సవాలు''

Subscribe to Oneindia Telugu

తెలంగాణా రాష్త్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న బతుకమ్మ సంబరాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ చేస్తున్న కార్యక్రమంలో భాగంగా రవీంద్ర భారతి మిని ఆడిటోరియంలో మామిడి హరికృష్ణ గారి అద్వర్యంలో ''బతుకమ్మ సినిమహోత్సవాలు'' జరిగాయి ఈ కార్యకమానికి ముఖ్య అతిదిగా రాష్ట ఆర్ధిక మంత్రి శ్రీ.ఈటెల.రాజేందర్ గారు హాజరయ్యారు.అయన మాట్లాడుతూ పట్టణాలు పూర్తిగా మన సంస్కృతి సంప్రదాయాలు మార్చివేసాయి.టీవీ సిరియళ్ళు సినిమాల్లో వచ్చే సన్నివేశాలు కుటుంబంతో కలిసి చూడలేని పరిస్థితి ఏర్పడింది అని అన్నారు.కొత్త సిని మేకర్స్ మన జీవితాలని ప్రతిబింబించే సినిమాలు చెయ్యాలని సినివారం సభ్యులను సత్కరించారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా