By: Oneindia Telugu Video Team
Published : September 19, 2017, 10:35

చీరెలను తగులబెట్టింది ఆడవాళ్ళు కానే కాదు!

Subscribe to Oneindia Telugu

బతుకమ్మ చీరెల పంపిణీలో విపక్షాలు అనసవర రాద్దాంతం సృష్టించాయని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ చెప్పారు. చీరెలు నచ్చకపోతే ఎవరూ కూడ తగుబబెట్టరని మంత్రి కెటిఆర్ అభిప్రాయపడ్డారు. మహిళల చేతుల్లో నుండి చీరెలను లాక్కొని కాల్చారని ఆయన చెప్పారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా