By: Oneindia Telugu Video Team
Published : September 19, 2017, 05:47

సిగ్గుందా: KTR పై తిట్ల వర్షం, బతుకమ్మ చీర ఎఫెక్ట్

Subscribe to Oneindia Telugu

తెలంగాణ ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుపై మాజీ మంత్రి, గద్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ మంగళవారం తిట్ల వర్షం కురిపించారు. ఆమె గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా