By: Oneindia Telugu Video Team
Published : September 21, 2017, 03:30

అసలు బాగోతం? బతుకమ్మ చీరల వెనుక ఇంత జరిగిందా!

Subscribe to Oneindia Telugu

మంచికి పోతే చెడు ఎదురైందో.. లేక కక్కుర్తి తనానికి తగిన శాస్తి జరిగిందో తెలియదు కానీ బతుకమ్మ చీర టీఆర్ఎస్ పార్టీని కావాల్సినంత బద్నాం చేసింది. పండుగపూట సెంటిమెంటుతో కొడితే చాలు.. మహిళలంతా తమను ఆకాశానికెత్తేస్తారని భావించారు. కానీ సీన్ పూర్తిగా బెడిసికొట్టింది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా