By: Oneindia Telugu Video Team
Published : June 07, 2017, 04:54

బీసీసీఐ నన్నుభ‌రించ‌లేదు

Subscribe to Oneindia Telugu

ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం ప్రస్తుత టీమిండియా ప్రధాన కోచ్‌గా ఉన్న అనిల్ కుంబ్లే పదవీ కాలం ముగుస్తుంది. కొత్త కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. మే 31 (బుధవారం)తో ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ కూడా పూర్త‌యింది. ఇక ఇంట‌ర్వ్యూలు మాత్రమే జ‌ర‌గాల్సి ఉంది.టీమిండియా కొత్త కోచ్ పదవి కోసం మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కోచ్‌ టామ్‌ మూడీ, లాల్‌చంద్‌ రాజ్‌పుట్‌, టీమిండియా మాజీ ఆటగాడు దొడ్డ గణేశ్‌, ఇంగ్లాండ్ క్రికెటర్ రిచర్డ్‌ పైబస్‌‌తో పాటు ప్రస్తుత కోచ్ అనిల్ కుంబ్లే ఇలా మొత్తం ఆరుగురు దరఖాస్తు చేసుకున్నారు.అయితే ఆస్ట్రేలియా స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ను ఇదే విషయంపై ప్రశ్నించగా, ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా