India
  • search
  • Live TV
టీమిండియా‌కు టెస్టుల కంటే ఐపీఎలే ముఖ్యం IPL First Test Cricket Last
Published : June 30, 2022, 07:30
టీమిండియాకు టెస్ట్‌ల కంటే ఐపీఎలే ముఖ్యమని ఇంగ్లండ్ మాజీ పేసర్ పాల్ న్యూమన్ ఆరోపించాడు. ఇది క్రికెట్ మనుగడకు ప్రమాదకరమని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే టీమిండియా ఆ టోర్నీ కోసం ఏకంగా టెస్ట్ మ్యాచ్‌నే వాయిదా వేసుకుందని తెలిపాడు. గతేడాది ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడేందుకు ఆ దేశంలో పర్యటించిన టీమిండియా.. చివరి మ్యాచ్ ఆడకుండానే వెనుదిరిగింది. ఆ మ్యాచ్‌కు ముందు భారత జట్టులో పలువురు కరోనా బారిన పడటంతో ఇరు దేశాల బోర్డులు పరస్పర అంగీకారంతో ఆ టెస్ట్‌ను నిరవధికంగా వాయిదా వేసుకున్నాయి.

Tags: ipl, test cricket, bcci, ind vs eng

Up Next
Recommended Videos
  • 40 minutes ago
    ఆనంద్ మహీంద్ర ప్రశ్న? కేసీఆరేనంటూ మనవడు హిమాన్షు ట్వీట్
  • 1 hour ago
    నాగర్ కర్నూల్: ఈ నెల 12, నుంచి 14 వరకు యథావిధిగా పాఠశాలలు
  • 1 hour ago
    ముథోల్ : ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేయాలి
  • 1 hour ago
    వరంగల్ వెస్ట్: విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతున్న కలెక్టరేట్
  • 1 hour ago
    బాన్సువాడ: రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్
  • 1 hour ago
    మహబూబాబాద్: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం
Follow Oneindia Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా