ాదా స్థానంలో కర్ణాటక మాజీ క్రికెట్ ప్లేయర్ ఎన్నిక..!! *
Published : October 19, 2022, 01:20
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్‌లో ఓ కీలక అంకం ముగిసింది. మూడు సంవత్సరాల సౌరవ్ గంగూలీ పదవీ కాలానికి తెర పడింది. దాదా స్థానంలో కర్ణాటకకు చెందిన టీమిండియా మాజీ ప్లేయర్ రోజర్ బిన్నీ- బీసీసీఐ అధ్యక్షుడిగా అపాయింట్ అయ్యారు. ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా నియమితులయ్యారు. కార్యదర్శిగా జై షా కొనసాగుతున్నారు.