• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : November 06, 2019, 05:20
    Duration : 01:55

    ఇకపై ఐపీఎల్ ఆరంభ వేడుకలు ఉండవ్ !

    ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఆరంభ వేడుకలు ఎప్పుడూ ప్రత్యేకమే. నెలన్నర రోజుల పాటు జరిగే ఈ మెగా టోర్నీ ఈ ఆరంభ వేడుకలతోనే మొదలవుతుంది. ఈ ఆరంభ వేడుకల వల్లే ఐపీఎల్‌ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎందో మంది క్రికెట్ అభిమానులను ఆకర్షిస్తోంది.అయితే, బీసీసీఐ ఈ ఆరంభ వేడుకలను రద్దు చేసే దిశగా ఆలోచన చేస్తోంది. ఈ ఆరంభ వేడుకల్లో అభిమానులు తమకు నచ్చిన బాలీవుడ్ నటీనటులు డ్యాన్స్ ప్రదర్శనలను ఇప్పటివరకు సంతోషంగా తిలకించారు. రాబోయే రోజుల్లో ఈ ప్రదర్శనలను క్రికెట్ అభిమానులు మిస్ కానున్నారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా