• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : October 16, 2021, 04:50
    Duration : 02:41

    ద్రవిడ్ కి BCCI ఆఫర్.. ఎట్టకేలకు ఫిక్స్..!

    టీమిండియా అభిమానులకు శుభవార్త. అందరూ ఊహించినట్టుగానే టీ20 ప్రపంచకప్‌ 2021 తర్వాత భారత జట్టుకు హెడ్‌ కోచ్‌గా ఉండేందుకు టీమిండియా క్రికెట్ దిగ్గజం, NCA హెడ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అంగీకరించినట్లు సమాచారం తెలుస్తోంది. ద్ర‌విడ్ పేరును టీమిండియా కోచ్‌గా ఖ‌రారు చేసిన‌ట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారి ద్వారా సమాచారం తెలిసింది. అయితే ద్ర‌విడ్ ఎంపిక‌ను బీసీసీఐ అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. ఏదేమైనా ద్రవిడ్ ఎంపిక లాంఛనం కానుంది. మొత్తానికి రవిశాస్త్రి తర్వాత టీమిండియా కోచ్‌ ఎవరనేదానిపై కొనసాగిన ఉత్కంఠకి ఎట్టకేలకు తెరపడింది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా