By: Oneindia Telugu Video Team
Published : June 02, 2017, 05:36

కోహ్లి , కుంబ్లే రచ్చ బీసీసీఐ వద్దకు

Subscribe to Oneindia Telugu

టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లీల మధ్య నెలకొన్న విభేదాలు ఇప్పట్లో సర్దుమణిగేలా కనిపించడం లేదు.. దీంతో రోజుకొక వివాదం వెలుగులోకి వస్తుంది...
భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే తో కెప్టెన్ విరాట్ కోహ్లీకి విభేదాలు ఏర్పడిన వేళ, కుంబ్లేను తొలగిస్తారని వస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ, బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి కోహ్లీ టీమ్ సభ్యులతో విడివిడిగా సమావేశమవుతున్నారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా