By: Oneindia Telugu Video Team
Published : June 23, 2017, 10:34

పంతం నెగ్గించుకున్న కోహ్లీ కి bcci వార్నింగ్

Subscribe to Oneindia Telugu

'టెస్టు క్రికెట్‌లో జట్టుని నెంబర్ వన్‌గా నిలిపిన కోచ్‌ను వదులుకున్నాం. ఈ ప్రభావం జట్టు ప్రదర్శనపై ఉండొద్దు' కుంబ్లే రాజీనామా అనంతరం బీసీసీఐ కోహ్లీకి వార్నింగ్ ఇచ్చిందని బీసీసీఐ వర్గాల సమాచారం. కోచ్‌గా తన పద్ధతులపై కెప్టెన్‌కు అభ్యంతరాలున్నట్లుగా బోర్డు తెలిపిన నేపథ్యంలో కుంబ్లే తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కుంబ్లే రాజీనామా అనంతరం బీసీసీఐ కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియపై దృష్టి సారించింది

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా