• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : June 16, 2021, 05:10
    Duration : 02:12

    BCCI కి భారీ ఊరట!!

    ఒకప్పటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ ప్రాంచైజ్ డెక్కన్‌ ఛార్జర్స్‌ (డీసీ) యాజమాన్యం వేసిన కేసులో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి భారీ ఊరట ల‌భించింది. డెక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ (డీసీహెచ్‌ఎల్‌) యాజమాన్యంకు రూ.4,800 కోట్లు చెల్లించాలంటూ గ‌తంలో బీసీసీఐకి ఆర్బిట‌ర్ ఇచ్చిన ఆదేశాల‌ను (మధ్యవర్తిత్వ ఉత్తర్వులను) బాంబే హైకోర్టు కొట్టిపారేసింది. జ‌స్టిస్ జీఎస్ ప‌టేల్‌తో కూడిన బెంచ్ తాజా ఆదేశాల‌ను జారీ చేసింది. కోర్టు తీర్పు సంతోష‌క‌రంగా ఉంద‌ని, తాము అన్నీ అగ్రిమెంట్ ప్ర‌కార‌మే చేశామ‌ని బీసీసీఐ అధికారి ఒక‌రు తెలిపారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా