By : Oneindia Telugu Video Team
Published : June 28, 2017, 01:43

శిరీష ఆత్మహత్య కు కారణాలు ఇవా ?


బ్యూటిషియన్ శిరీష కేసు రోజోకో మలుపు తిరుగుతుంది... ఆమె చుట్టూ వందలాది ప్రశ్నలు సమాధానాలు దొరక్కుండా ఎదురు చూస్తున్నాయ్ .... ఈ నేపధ్యం లో హైదరాబాదులోని ఫిల్మ్ నగర్ లోని ఆర్జే స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన శిరీష కేసులో...ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించిన అంశాలను పోలీసులు మరోసారి నిర్ధారించుకున్నారు. రాజీవ్ తో అనుబంధంలో ఉన్న శిరీషకు కుక్కునూరుపల్లి వెళ్లిన తరువాత వివిధ విషయాలు తెలిశాయని, వాటిని తట్టుకోలేకే ఆత్మహత్యకుపాల్పడి ఉంటుందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా