By: Oneindia Telugu Video Team
Published : June 28, 2017, 05:13

శిరీష ను పక్కా ప్లాన్ తోనే

Subscribe to Oneindia Telugu

చిక్కుముడి వీడని ఎన్నో అనుమానాలతో శిరీష మృతి కేసు ఇంకా మిస్టరీనే తలపిస్తోంది. ఆత్మహత్య అని పోలీసులు చెబుతున్నప్పటికీ.. ఏ మూలనో ఎక్కడో తేడా కొడుతుందే? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. నిందితులను కాపాడాల్సిన అవసరం పోలీసులకు లేకపోయినా.. విచారణ నిష్పక్షపాతంగా జరిగిందా? అన్న దానిపై అటు శిరీష కుటుంబ సభ్యులకు, ఇటు మీడియాకు ఇంకా సందేహాలు తొలగిపోలేదు.అయితే శిరీషను పక్కా ప్లాన్ ప్రకారమే కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి దగ్గరకు తీసుకెళ్లానని విచారణలో శ్రవణ్ అంగీకరించినట్టు తెలుస్తోంది

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా