ఇంగ్లాండ్ కేప్టెన్‌కు తీవ్ర అస్వస్థత...టీమిండియాకు కలిసొస్తుందా?
Published : June 23, 2022, 03:10
ఇంకొద్ది రోజుల్లో భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ ఆరంభం కానుంది. బర్మింగ్ హామ్ ఎడ్జ్‌బాస్టన్ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. ఈ మ్యాచ్ కోసం లీసెస్టర్షైర్లో భారత క్రికెట్ జట్టు ప్రాక్టీస్ చేస్తోంది