By : Oneindia Telugu Video Team
Published : February 10, 2017, 04:40

ఆన్ లైన్ రివేంజ్ ...

ఎన్ని చట్టాలు వస్తున్న ఎన్ని కొత్త కొత్త శిక్షలు అమలవుతున్నా... అమ్మాయిలను వేధించే అబ్బాయిల అరాచకాలు ఆగడం లేదు... మొన్నటి కి మొన్న రోడ్ పై వెళ్తున్న మహిళా ను ఆపి ఆమె పై లైంగిక దాడి కి యత్నించిన ఘటన మరవక ముందే మరొక చోట మరొకటి ఇంకొక చోట ఇంకొకటి ఎలా రోజుకొక సంఘటన లు వెలుగు చూస్తూనే వుంటున్నాయ్...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా