By: Oneindia Telugu Video Team
Published : February 16, 2017, 01:06

ఏయ్ ... లైట్ బంజెయ్ ....

Subscribe to Oneindia Telugu

లంకంత ఇల్లు ... చుట్టూ వందల మంది పనోళ్ళు ... చిటిక వేస్తే నిమిషాల్లో కావలసిన వస్తువు కళ్ళ ముందు ప్రత్యక్షం ఐయ్యేది... కొన్నేళ్ళ పాటు తమిళనాడు రాష్ట్రాన్ని మకుటం లేని మహారానులుగా ఏలిన ఘనత ...అయితే అన్ని రోజులు మనవి కాదు కదా...అందుకే బతుకు చిత్రం మారింది... ఇదంతా ఎవరి కోసం అంటే... అక్రమాస్తుల కేసులో శిక్ష పడి బెంగుళూరు పరప్పణ అగ్రహారం జైలుకు వెళ్లిన శశికళ గురించే... అయితే ఇన్నాళ్ళు ఒక రాణి గా ఏలిన శశికళ జీవితం అక్రమాస్తుల కేసుతో ఒక్కసారిగా తిరగబడింది..

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా