By: Oneindia Telugu Video Team
Published : April 28, 2017, 09:34

బెంగళూరు బెంగ తీరేనా

Subscribe to Oneindia Telugu

గతేడాది అప్రతిహత విజయాలతో రన్నరప్‌గా నిలిచిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శన చేస్తోంది. ఈక్రమంలో పట్టికలో అట్టడుగున ఉన్న గుజరాత్‌ లయన్స్‌తో గురువారం తలపడనుంది. ఎలాగైనా తిరిగి విజయాల బాట ఎక్కాలని కోహ్లిసేన భావిస్తుండగా.. పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపర్చుకోవాలని గుజరాత్‌ యోచిస్తోంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా