By : Oneindia Telugu Video Team
Published : February 02, 2017, 12:04

భక్తరామదాసు ప్రాజెక్టు జాతికి అంకితం

ఖమ్మం జిల్లా లో భక్త రామదాసు ప్రాజెక్టును ప్రారంభించి సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేశారు. నిర్దేశించికున్న లక్ష్యానికంటే 2 నెలల ముందుగానే ప్రాజెక్టు పూర్తయ్యింది. దేశంలో ఇప్పటి వరకు అత్యంత వేగంగా నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుగా భక్తరామదాసు ఎత్తిపోతల పథకం చరిత్రలో నిలిచిపోనుంది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు క్రెడిట్ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు వెళ్తుందని చెప్పారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా