• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : August 05, 2020, 12:00
    Duration : 02:07

    కొవిడ్-19 వ్యాక్సిన్ వాటర్ బాటిల్ కంటే తక్కువ ధరకే !

    అమెరికా, చైనా, రష్యాలకు దీటుగా భారత్ లోనూ కరోనా విరుగుడు వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అందరిలోకీ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోన్న భారత్ బయోటెక్ సంస్థ ముందంజలో ఉంది. ''కొవాగ్జిన్'' పేరుతో ఆ సంస్థ రూపొందిస్తున్న వ్యాక్సిన్ ప్రస్తుతం క్లినికల్ ట్రయల్ రెండో దశకు చేరింది.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా