By: Oneindia Telugu Video Team
Published : October 09, 2017, 02:21

చంద్రబాబు గుర్రు.. అఖిలప్రియ మంత్రి పదవికి ఎసరు..

Subscribe to Oneindia Telugu

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు క్యాబినెట్‌లో ఆ యువ మహిళా మంత్రికి పదవీ గండం పొంచి ఉన్నదనే వార్తలు ఏపీ టీడీపీ వర్గాల్లో గుప్పుమంటున్నాయి. ఆమె మంత్రిగా విధులను సక్రమంగా నిర్వహించట్లేదనే నెపంతో సీఎం చంద్రబాబు అఖిల ప్రియను మంత్రి బాధ్యతలనుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా