By: Oneindia Telugu Video Team
Published : May 29, 2017, 03:58

విలన్ లక్షణాలు బాబుకు భేషుగ్గా ఉన్నాయి

Subscribe to Oneindia Telugu


ap లో రాజకీయ నాయకుల వ్యాఖ్యలు చూస్తే ఎన్నికల వేడిమొదలైనట్టు తెలుస్తుంది... ఈ నేపధ్యం లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులాంటి నీచపు వ్యక్తత్వం ఉన్నటువంటి విలన్ ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండరని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ సినిమాల్లో సైతం ఇంత దారుణమైన విలన్ ఉండరని అన్నారు

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా