• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : October 22, 2020, 05:10
    Duration : 01:49

    BJP Manifesto- బీహారీలకు ఉచిత కరోనా వ్యాక్సిన్.. మరి మిగతా వాళ్లకి ?

    బీహార్‌లో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఇప్పటికే ఆయా ప్రధాన పార్టీలు వారి మేనిఫెస్టోలు విడుదల చేయగా... తాజాగా బీజేపీ కూడా తమ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు బీహార్ ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేశారు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా