• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : October 17, 2020, 07:50
    Duration : 01:16

    Bihar Polls 2020 గెలిస్తే ఆ చట్టాలు రద్దు... మహాకూటమి మ్యానిఫెస్టో !

    బీహార్ ఎన్నికలకు వ్యూహ ప్రతివ్యూహాలతో రంగంలోకి దిగుతున్నాయి ప్రధాన పార్టీలు. బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మహా కూటమి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్, ఆర్జెడి, వామపక్ష పార్టీలు మహా కూటమి భాగస్వామ్య పార్టీలు శనివారం తమ ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశాయి.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా