By: Oneindia Telugu Video Team
Published : September 13, 2017, 03:54

ఎమ్మెల్యే 2సార్లు అబార్షన్ చేయించాడు, మహిళ ఆత్మహత్యాయత్నం

Subscribe to Oneindia Telugu

తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసేందుకు విఫలయత్నం చేసింది ఓ మహిళ. అంతేగాక, తాను ఎమ్మెల్యే భార్యనంటూ సీఎం ఇంటి ముందే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ నగరంలో సంచలనం రేపింది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా