By: Oneindia Telugu Video Team
Published : March 18, 2017, 11:02

BJP నెక్స్ట్ టార్గెట్ ఏంటి...?

Subscribe to Oneindia Telugu

ప్రజలు అభివృద్ధికే ఓటేస్తారని తేలిపోయింది. ఐదు రాస్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడమే ఇందుకు నిదర్శనం. అయితే ఇప్పుడు బీజేపీ ఒక్కో రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది. ఈసారి కూడా ఎన్డీయే ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా