By: Oneindia Telugu Video Team
Published : May 02, 2017, 04:32

ap bjp లో అంతర్గత కుమ్ములాట...? నిదర్శనం గా పురందేశ్వరి వ్యాక్యాలు

Subscribe to Oneindia Telugu


ఏపీ బీజేపీలో అంతర్గత కలహాలు ముదురుతున్నాయా..? పార్టీని నమ్ముకున్న నాయకులు... వలస వచ్చిన నాయకుల మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తుందా..? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. బీజేపీ నేత పురంధేశ్వరి వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనం.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా