By: Oneindia Telugu Video Team
Published : May 25, 2017, 04:55

కేసిఆర్ ... కాకిరెట్టతో సమానమా ?

Subscribe to Oneindia Telugu

అమిత్‌షా పర్యటనతో మిగిలిన పార్టీల్లో టెన్షన్‌ మొదలైంది. అందుకే విమర్శలు మొదలు పెట్టారా అంటే అవుననే అంటున్నారు పలువురు..మూడు రోజుల పాటు నల్గొండ జిల్లాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిర్వహించిన పర్యటన విజయవంతం అయిందని, ఆయనకు వచ్చిన ప్రజా మద్దతు చూసి సీఎం కేసీఆర్ పరేషాన్ అవుతున్నారని ఆ పార్టీ నేత లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. అమిత్ షా పర్యటనతో తమ కాళ్ల కింద భూమి కదిలిపోయినట్టుగా టీఆర్ఎస్ భావిస్తోందని నిప్పులు చెరిగారు. ఈ ఉదయం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, సెప్టెంబరులో మరోసారి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారని తెలిపారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా