By: Oneindia Telugu Video Team
Published : January 03, 2017, 11:44

సికింద్రాబాదులో బీజేపీ సమావేశం

Subscribe to Oneindia Telugu

నల్లదనాన్ని అక్రమంగా తెల్లదనంగా మార్చుకొంటున్న వారి పట్ల కేంద్రప్రభుత్వం కటిన చర్యలు తీసుకొంటుందని కేంద్ర మంత్రి దత్తత్రేయ పేర్కొన్నారు. సికింద్రాబాద్ లోని మినర్వా గ్రాండ్ హోటల్ లో బిజేపి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది..దీనికి ముఖ్య అతిదిగా కేంద్రకార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ హాజరై బిజేపి శ్రేణులకు నూతనొత్సాహం తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు కేంద్రప్రుభుత్వం తీసుకొంటున్న నిర్ణయాలు.. వాటి పట్ల ప్రజల మద్దతు ఏ విధంగా ఉంటుందో తెలిపారు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా