High Court షరతులతో కూడిన అనుమతి... కొనసాగనున్న బండి సంజయ్
Published : November 28, 2022, 06:00
హైకోర్టు (Telangana Highcourt) ఆదేశాల మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (Bandi Sanjay) ఈరోజు లాంఛనంగా పాదయాత్ర (Padayatra)ను ప్రారంభించనున్నారు. మరికాసేపట్లో కరీంనగర్ నుంచి నిర్మల్‌కు బీజేపీ నేత బయలుదేరి వెళ్లనున్నారు