By: Oneindia Telugu Video Team
Published : February 25, 2017, 09:55

బీజేపీ దెబ్బకు మిత్రపక్షాలు అబ్బా

Subscribe to Oneindia Telugu

ఇక బీజేపీ ఇచ్చిన దెబ్బకు మిత్రపక్షాలు అలర్ట్‌ కాక తప్పదా..? బీజేపీ ముందు తోకజాడించే చర్యలుకు పుల్‌స్టాప్‌ పెట్టాల్సిందేనా..? గొంతెమ్మ కోర్కెలతో పాటు భారీ భారీ డిమాండ్లను కేంద్రం ముందుంచి బ్లాక్‌ మెయిల్‌ చేసేవాళ్లంతా... సైలెంట్‌ అవ్వాల్సిందేనా..? భారతీయ జనతాపార్టీకి పెరుగుతున్న ప్రజాబలం చూస్తుంటే అవుననే అనిపిస్తుంది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా