By: Oneindia Telugu Video Team
Published : June 26, 2017, 03:17

హైదరాబాద్ లో మొదలైన బోనాల జాతర...

Subscribe to Oneindia Telugu

బోనాలకు హైదరాబాద్ సిటీ ముస్తాబయ్యింది.ఈ తొలి బోనంతో జంట నగరాల్లోని ఆలయాల్లో ఘటం ఎదుర్కోలు ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. పోతురాజుల వీరంగాలు, శివసత్తుల సిగాలు, డప్పు దరువులతో సాగే ఈ తొట్టెల ఊరేగింపు ఆలయ పూజారి ఇంటికి చేరిన తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించి, అక్కడి నుంచి కోటలోకి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువెళ్తారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా