By: Oneindia Telugu Video Team
Published : July 10, 2017, 06:32

తాను వేసిన బంతితో దెబ్బతిన్న క్రికెటర్ పాపం కళ్ళు తిరిగి పడ్డాడు

Subscribe to Oneindia Telugu


బంతి తగిలి ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరణించిన సంగతి తెలిసిందే. ప్రపంచ క్రికెట్‌ను ఈ ఘటన ఎంతగానో నివ్వెర పరచింది. అయితే తాజాగా ఇంచు మించు అలాంటి సంఘటనే ఇంగ్లాండ్‌లో చోటు చేసుకుంది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా