By: Oneindia Telugu Video Team
Published : April 18, 2017, 05:03

మోస్ట్ వాంటెడ్... అరస్టెడ్ : లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా

Subscribe to Oneindia Telugu

గత కొద్ది కాలంగా బ్యాంకు లలో లక్షల కోట్లు తీసుకుని ఎగ్గొట్టి గత సవత్సరం లండన్ పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను లండన్ పోలీసులు కొద్దిసేపటి క్రితం లండన్ లో అరెస్ట్ చేసారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా