By: Oneindia Telugu Video Team
Published : April 17, 2017, 11:33

ఇక సెలవు : దేవినేని నెహ్రూ

Subscribe to Oneindia Telugu

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కన్నుమూశారు. హైదరాబాద్‌‌‌‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆయన తుదిశ్వాసవిడిచారు. నెహ్రూ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన వారం రోజుల క్రితం ఆస్పత్రిలో చేరినట్లుగా తెలుస్తోంది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా