By: Oneindia Telugu Video Team
Published : April 19, 2017, 01:33

అయ్యో... మెకల్లమ్...

Subscribe to Oneindia Telugu

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) -10 లో భాగంగ గుజరాత్ లయన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో బెంగళూరు ఆటగాడు క్రిస్ గేల్ కు అదృష్టం కలిసి వచ్చింది. గుజరాత్ స్సిన్నర్ జడేజా వేసిన 8 ఓవర్లో దూకుడుగా ఆడిన గేల్ చివరి బంతిని గాల్లోకి లేపాడు. దీనిని మెకల్లమ్ బౌండరీ వద్ద అద్బుతంగా డైవ్ చేసి అందుకున్నాడు. కానీ అతని పెట్టుకున్న ఫ్లాపీ హ్యాట్ గేల్ ను రక్షించింది

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా