మెక్‌కల్లమ్‌కు గింత కూడా బుద్ధి లేదు
Published : May 17, 2022, 03:50
పాకిస్థాన్ మాజీ ఓపెనర్ సల్మాన్ భట్.. కేకేఆర్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ కోచింగ్ శైలిని తీవ్రంగా విమర్శించాడు. నిర్భయంగా క్రికెట్ ఆడాలనే మోటీవ్లో బుద్ధిలేని క్రికెట్‌ను ప్లేయర్ల చేత ఆడిస్తున్నాడని పేర్కొన్నాడు. సల్మాన్ బట్ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. అభిమానులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చాడు. .