By: Oneindia Telugu Video Team
Published : September 05, 2017, 05:52

జియోకు పోటీగా.. బీఎస్ఎన్ఎల్ సూప‌ర్ ఆఫ‌ర్‌!

Subscribe to Oneindia Telugu

రిల‌యెన్స్ జియో దెబ్బ‌కు ఒక్కో టెలికాం ఆప‌రేట‌ర్ దిగొస్తోంది. త‌మ వినియోగదారులు జారిపోకుండా చూసుకునేందుకు టెలికాం కంపెనీలు రోజుకో ఆఫర్ ను ప్రవేశపెడుతున్నాయి. ఇప్ప‌టికే వొడాఫోన్‌, ఎయిర్‌టెల్ ప‌లు ఆఫ‌ర్ల‌తో ఆక‌ర్షిస్తుండ‌గా.. తాజాగా ప్ర‌భుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా ఓ సూప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. ఒక్క కేర‌ళ స‌ర్కిల్ త‌ప్ప మిగ‌తా దేశ‌మంతా ఈ ప్లాన్‌ను లాంచ్ చేస్తున్న‌ట్లు ఆ సంస్థ ఇవాళ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా