By: Oneindia Telugu Video Team
Published : February 02, 2017, 12:03

ప్రాజెక్టులకు నిధులు అడిగిన దేవినేని

Subscribe to Oneindia Telugu

నీటి పారుదల ప్రాజెక్టుల కోసం రాబోయే బడ్జెట్‌లో రూ.33వేల కోట్ల నిధులు కేటాయించాలని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడును కోరినట్లు మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు చెప్పారు. గత బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో రూ.7వేల కోట్లు ఖర్చు చేశామని, ఇంకా రూ.3వేలు ఖర్చు చేయాల్సి ఉందన్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా