By: Oneindia Telugu Video Team
Published : September 14, 2017, 03:49

బుల్లెట్ రైలుకు శంకుస్థాపన : మోడీ, షిజో అబే

Subscribe to Oneindia Telugu


భారత ప్రధాని నరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని షిజో అబే గురువారం ముంబై - అహ్మదాబాద్ బుల్లెట్ రైలుకు శంకుస్థాపన చేశారు. ఇద్దరు రిమోట్ ద్వారా పనులకు శ్రీకారం చుట్టారు. రెండు నగరాల మధ్య దూరం 508 కిలోమీటర్లు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా