• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : July 23, 2018, 05:10
    Duration : 01:47

    సింగిల్‌ అని నమ్మబలికి వివస్త్రను చేశాడు: మిలా బొన్నెట్‌

    భార్య దగ్గర్లో ఉండగానే మరో మహిళపై ఆశపడ్డ ఇంగ్లాండ్ ఫుట్‌బాలర్‌కు అంతకు తగ్గ శిక్ష పడింది. ఈ విషయాన్ని బాధితురాలే మీడియా ముందుంచి అతని వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చింది. తనతో శృంగారంలో పాల్గొని.. ఆ తర్వాత సదరు 'ప్రీమియర్‌ లీగ్‌ స్టార్‌ ప్లేయర్‌.. ఆపై డబ్బుతో తన నోరు మూయించేందుకు యత్నించాడని ఓ మహిళ ఆరోపణలకు దిగారు.క్యూబెక్‌కు చెందిన మిలా బొన్నెట్‌(34) అనే మార్కెటింగ్‌ మేనేజర్‌ ఈ మధ్య ఓ స్టార్‌ హోటల్‌లో జరిగిన పార్టీకి వెళ్లారు. ఆ పార్టీకి ఓ స్టార్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్ తన భార్యతోపాటు హాజరయ్యాడు. ఇద్దరి మధ్య ఉన్న కామన్ ఫ్రెండ్‌ ద్వారా మిలాకు.. ఆటగాడికి పరిచయమైందట. ఇంకా ఆమె మాట్లాడుతూ.. 'వేడుకలో భాగంగా డ్యాన్స్ చేస్తూ.. ఇద్దరి మనసులు కలిశాయి. అప్పటికే ఇద్దరూ మద్యం తాగి ఉండటంతో వేరే హోటల్ రూమ్‌కు వెళ్దామని తను తీసుకెళ్లాడు.'
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా