By: Oneindia Telugu Video Team
Published : September 13, 2017, 04:03

వైయస్, జేసీలపై బైరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Subscribe to Oneindia Telugu

కర్నూలు జిల్లా నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 1994లో రిగ్గింగ్ చేయకపోతే వైయస్ రాజశేఖర రెడ్డి, జెసి దివాకర్ రెడ్డిలు కూడా ఓడిపోయేవారని సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది.1994లో ఎన్టీఆర్ తనను పిలిచి టిడిపిలో చేర్చుకున్నారని బైరెడ్డి తెలిపారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా