By : Oneindia Telugu Video Team
Published : January 03, 2017, 11:40

క్యాబ్ డ్రైవర్ల ధర్నా

నగరం లోని ప్రముఖ క్యాబ్ సంస్థలైనటువంటి "ఓలో మరియు ఉబర్" క్యాబ్ కార్యాలయాలపై క్యాబ్ డ్రైవర్స్ దాడులు నిర్వహింస్తున్నారు. నగరంలో నాలుగు రోజులు పాటు క్యాబ్ డ్రైవర్స్ బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.. దీనిలో భాగంగా న్యాయమైన సమస్యను పరిష్కరించాలని కోరుతూ కొత్తపేట చౌరస్తాలో పలు క్యాబ్ లను అడ్డుకొని నిరసన చేపట్టారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా