By: Oneindia Telugu Video Team
Published : July 06, 2017, 05:06

కాఫీ తాగితే గర్భం రాదా ?

Subscribe to Oneindia Telugu

పురుషుల్లో చాలా మంది టీ ప్రియులున్నట్లు, మహిళల్లో చాలా మంది కాఫీ ప్రియులుగా ఉండటం మనం గమనించే ఉంటాం. అయితే కాఫీ విషయంలో పరిశోధకులు కొత్త విషయాన్ని కనుగొన్నారు. అదేంటంటే? మహిళలు కాఫీ ఎక్కువ తాగితే సంతానం కలగదంటున్నారు.గర్భిణీ తీసుకొనే ఆహారం పుట్టబోయే బిడ్డ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాఫీ, టీలు తాగే అలవాటున్న మహిళలు, ప్రెగ్నెన్సీ ప్లాన్ లో ఉన్నవారు, గర్భం ధరించిన వారు వీటిని మానేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా