• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : August 01, 2018, 02:40
    Duration : 01:58

    కొత్త తరహా నేరాలకు పోర్న్ సైట్లను అడ్డాగా మార్చుకున్న హ్యాకర్లు

    ఈ రోజుల్లో ఆండ్రాయిడ్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో సాధారణం కావడం అలాగే డేటా కూడా అందుబాటులో ఉండటంతో చాలామంది సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. దీంతో పాటు ఖాళీ సమయంలో చాలామంది ఆ వీడియోలకు అడిక్ట్ అవుతున్నారు. అలా అడిక్ట్ అయినందుకు ఓ టెకి ( భద్రత కోసం పేరు ఇవ్వడం లేదు) భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం బెంగుళూరులో నివసించే ఓ టెకీ ఖాళీ సమయంలో నెట్‌లో పోర్న్‌ సైట్లు చూడటం అలవాటు చేసుకున్నాడు. ఇది ఇలా కొనసాగుతుండగా అతని అకౌంట్ ని హ్యాక్ చేసిన హ్యాకర్ మూడు చెరువులు నీళ్లు తాగించాడు.. ఈ మెయిల్ ద్వారా అతని రహస్యాలను పంపించి బిట్ కాయిన్లు చెల్లించాలని ఎరవేశాడు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా