• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : August 08, 2018, 04:04
    Duration : 02:18

    మరో కొత్త ఛాలెంజ్‌కు స్వీకారం చుట్టిన విరాట్ కోహ్లీ


    ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ఛాలెంజ్ అనే పేరు వినిపిస్తోంది. ఇప్పటికే ఫిట్‌ ఇండియా, కికీ‌ ఛాలెంజ్‌లు ప్రాచూర్యం పొందాయి. ఫిట్ ఇండియా ఛాలెంజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. కేంద్ర క్రీడల మంత్రి శ్రీకారం చుట్టిన ఈ ఛాలెంజ్‌ను ప్రధాని నరేంద్ర మోడీ నుంచి సామాన్యుడి వరకు స్వీకరించారు.
    ఎందుకంటే ఈ ఛాలెంజ్ ఆరోగ్యంపై తీసుకోవాల్సిన శ్రద్ద గురించి చెప్పింది కాబట్టి. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మరో కొత్త ఛాలెంజ్‌కు స్వీకారం చుట్టాడు. భారత సంప్రదాయలపై విస్తృత ప్రచారం కల్పించాలని కోహ్లీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా #Veshbhusha అనే ఛాలెంజ్‌కు శ్రీకారం చుట్టాడు.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా