By: Oneindia Telugu Video Team
Published : January 18, 2017, 02:57

కారులో అకస్మాత్తుగా మంటలు

Subscribe to Oneindia Telugu

విశాఖపట్నంలో కారు దగ్ధమై ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. నగరంలోని ఎంవీపీ కాలనీలో ఈ ఘటన జరిగింది. ముగ్గురు యువకులు కైలాసగిరి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వారికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా