By: Oneindia Telugu Video Team
Published : May 05, 2017, 04:30

"ఉరి " సరి...

Subscribe to Oneindia Telugu

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.దోషులకు అత్యున్నత న్యాయస్థానం ఉరిశిక్ష ఖరారు చేసింది.. 2012 డిసెంబర్‌ 12న దేశ రాజధాని దిల్లీలో కదిలే బస్సులో 23 ఏళ్ల యువతిపై ఆరుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో కిందికోర్టులు నిందితులకు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఆ ఆరుగురిలో ఒకరు శిక్ష అనుభవిస్తూ జైలులోనే ఆత్మహత్య చేసుకోగా, మరో నిందితుడు మైనర్‌ కావడంతో బయటకు వచ్చాడు. మిగిలిన నలుగురికి సుప్రీం కోర్టు ఉరిశిక్షను విధిస్తూ తీర్పు వెలువరించింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా