By : Oneindia Telugu Video Team
Published : September 30, 2017, 12:34

మరికొద్ది రోజుల్లో అదృశ్యం కానున్న CBS బస్టాండ్

8దశాబ్దాల ఆ బంధం ఇక చరిత్రగా మిగిలిపోనుంది. నిజాం కాలం నుంచి నేటికీ సేవలందిస్తోన్న ఆ ఆర్టీసీ బస్టాండ్ ఇక కనుమరుగవనుంది. పెరిగిన రవాణా అవసరాల రీత్యా రోడ్డు వెడల్పు చేయాల్సి రావడం.. పక్కనే మూసీ ఉండటంతో కూల్చడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా