By: Oneindia Telugu Video Team
Published : April 07, 2017, 11:27

మంగళూరు ఆసుపత్రిలో.. దయ్యం ఉందనే ఋజువు..

Subscribe to Oneindia Telugu

నిజం ఉంటె అబద్దం ఉంది. వెలుగుంటే చీకటుంది.. మరి దైవత్వం ఉంటె దయ్యాలు..? ఈ ప్రశ్నని కొందరి ముందు పెడితే కొట్టి పారేస్తారు.. మీరు చూసినా నిజం కాదని వాదిస్తారు.. వారికీ ఈ వీడియో చూపించండి.. ఒక్క క్షణం గుండె చేతుల్లో పట్టుకుని వారించిన నోరు మూసుకుంటారు.. దయ్యాలు ఉన్నాయని ఋజువు చేసే దృశ్యం బెంగుళూరు లోని మంగళూరు ఆసుపత్రి లో చోటు చేసుకుంది

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా